ప్రముఖుల మాట చైనా ప్రజల ఉక్కుగోడను ఢీకొనాల్సి ఉంటుంది 2021-07-11 editor 0 Comments July 2021 తైవాన్‌ను చైనాలో కలుపుకోవడం చైనా కమ్యూనిస్టు పార్టీ చారిత్రక ఉద్యమం. ఇందులో వెనుకడుగు వేసేది లేదు. చైనాను బెదిరించాలను కునేవారు 140కోట్ల చైనా ప్రజల ఉక్కుగోడను ఢీకొనాల్సిఉంటుంది. – జిన్‌పింగ్, చైనా అధ్యక్షుడు