చైనా తయారీ గణేశ విగ్రహాన్ని ఒక్కటి కూడా ఈసారి ఎవరూ కొనుగోలు చేయలేదు. ఈసారి దాదాపు 20 లక్షల విగ్రహాలు అమ్ముడయ్యాయి. వాటిలో ఒక్కటి కూడా చైనా విగ్రహం లేకపోవడం విశేషం. ‘చైనా వస్తువుల బహిష్కరణ’ నినాదం బాగా పనిచేసింది.
– బి.సి. బార్డియా, అధ్యక్షుడు, ఆలిండియా వ్యాపారస్థుల సమాఖ్య