చైనా తెలివి తక్కువ పని
అరుణాచల్ ప్రదేశ్‌లోని 30 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టడమనేది తెలివి తక్కువ ప్రయత్నం. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతా లకు కొత్త పేర్లు పెట్టడం వల్ల అవి చైనావి అయిపోవు. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. చైనావన్నీ నిరాధారమైన వాదనలే.
– రణధీర్ జైస్వాల్, భారత విదేశీ వ్యవహారాల అధికారప్రతినిధి