గో మూత్రం తాగుతారు.. ఆవు పేడ తింటారు… హిందువులను నీచంగా దూషించిన చర్చి పాస్టర్
చర్చి ఆఫ్ సౌత్ ఇండియా పాస్టర్ హిందువులను తీవ్రంగా అవమానిస్తూ రెచ్చిపోయారు. హిందూ ధర్మంలోని అగ్రవర్ణాల వారు వారు గోమూత్రం తాగుతున్నారని, ఆవు పేడ తింటున్నారంటూ ఆ పాస్టర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూనన 16 న సీఎస్ఐ ఇమ్మాన్యుయేల్ చర్చిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో హిందూ ఆచారాలను, విశ్వాసాలను లక్ష్యంగా చేసుకొని, వాటిని అవమానపరుస్తూ ఆ పాస్టర్ వ్యాఖ్యలు చేశారు. అయితే.. హిందువుల్లోని ఏ వారు ఇలా చేస్తారో మాత్రం ఆ పాస్టరన చెప్పకుండా.. గోమూత్రం తాగుతారని, గోమయం (ఆవుపేడ) తింటారంటూ పేర్కొన్నాడు. ముస్లింలు, క్రైస్తవుల పాలనలో హిందువులు ఇలా అత్యంత అసహ్యకరమైన పద్ధతులను అవలంబించారంటూ రెచ్చిపోయారు. అయితే… ముఖ్యంగా ఇదంతా బ్రాహ్మణ వర్గాన్ని టార్గెట్ గా చేసుకొని ఆ పాస్టర్ రెచ్చిపోయినట్లు ఇట్లే అర్థమవుతుంది .
‘‘నేడు ఇద్దరు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు. అబ్రహము మతస్థులు ఒకరైతే.. ఇష్మాయేలు వారసులు మరొకరు. క్రిస్టియన్లు మరియు ముస్లింలు. కానీ.. ఇక్కడి ప్రజలు మాత్రం ఎప్పుడూ సనాతన ధర్మం, ఆధ్యాత్మికత గురించే మాట్లాడతారు. వారు కుడుములు, కొబ్బరి తింటారు. అలాగే గోమూత్రం తాగుతారు. ఆవుపేడ (గోమయం) తింటారు. ఇందులో ఆధ్యాత్మికత ఏముందో? గోమాంసం తినేవారిని కింది వర్గాలంటారు. గోమూత్రం తాగేవారిని అగ్ర వర్ణాలవారు అని అంటారు. వారికి మెదడుందా? ఆవు పేడను తినేవారు (యజ్ఞోపవీతం ధరించేవారు), అగ్రవర్ణాలనీ, అదే ఆవు పేడను తినేవారిని కింది వర్గాలని అంటున్నారు. పేడ తినే జాతి ఇక్కడే నివసిస్తుంది. ప్రపంచంలో ఏ జాతి కూడా పేడ తినదు. భారత్ లో మాత్రమే పేడతిని, మూత్రం తాగుతారు. భారతనలో అలాంటి అసహ్యకరమైన జాతి వుంది. ఈ జాతే తాము బ్రహ్మ దేవుడి తల నుంచి వచ్చామని చెప్పుకుంటారు. బ్రహ్మ తల నుంచి పుడితే నేలమీద పడేదానిని ఎందుకు తింటారు? మనమందరమూ ఆవు ముందు నిలుచుంటే.. వీరు మాత్రం వెనుక భాగంలో నిల్చోని, ఆవు తోక ఎప్పుడు ఎత్తుందా? అంటూ వేచి చూస్తారు. ఇలా చేసిన వారే మనల్ని క్రూరులు, అనాగరిక ప్రజలని నిందిస్తారు. అంతేకాకుండా మనల్ని అంటరానివారని పిలుస్తుంటారు. వారందరూ చాలా నీచపు పనులు చేస్తుంటారు. ’’ అంటూ హిందువులను తీవ్రంగా అవమానపరుస్తూ ప్రసంగించాడు.