ప్రముఖుల మాట సంక్షోభ పరిస్థితులు భారత్‌లో లేదు 2022-08-212022-10-10 editor 0 Comments August 2022 ప్రపంచంలో చైనా, అమెరికా, ఇంగ్లండ్, ఇతర యూరప్ దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. కానీ ఈ సంక్షోభ పరిస్థితులు భారత్‌లో వచ్చే అవకాశం ఏమాత్రంలేదు. – బ్లూమ్ బర్గ్ నివేదిక