అభివృద్ధిని ప్రోత్సహిస్తారు

వలస వెళ్ళిన దేశాల్లో హిందువులు అల్లర్లు, నేరాలు, మాదకద్రవ్యాల రవాణావంటి వాటిల్లో పాల్గొనలేదు. జైళ్ళలో ఉండరు. ప్రత్యేక సహాయం కోసం అడగరు.

బదులుగా హిందువులు శాంతి, విద్య, శ్రేయస్సు, అభివృద్ధిని ప్రోత్సహిస్తారు.

– డేవిడ్‌ ‌ఫ్రాలే (వామదేవశాస్త్రి), రచయిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *