ప్రముఖుల మాట జనాభా విధానం రూపొం దించుకోవాలి 2021-11-15 editor 0 Comments November 2021 ప్రతి దేశానికీ ఒక జనాభా విధానం ఉండాలి. అది దేశంలోని అన్ని వర్గాల ప్రజలకూ సమానంగా అమలు చేయాలి. అందుబాటులో ఉన్న సహజ వనరులను దృష్టిలోపెట్టుకుని జనాభా విధానం రూపొం దించుకోవాలి. – దత్తాత్రేయ హోసబళే, సర్‌కార్యవాహ, ఆర్‌ఎస్‌ఎస్