ప్రముఖుల మాట భిన్నత్వాన్ని గౌరవించే హిందూసంస్కృతి 2023-01-162023-01-16 editor 0 Comments Januaray 2023 భారత్‌లో ప్రజాస్వామ్యం ఎందుకు విజయవంత మయింది? పాకిస్థాన్, చైనాల్లో ఎందుకు నిరంకుశత్వం రాజ్యమేలు తోంది? భిన్నత్వాన్ని గౌరవించి, ఆదరించే హిందూసంస్కృతి భారత్‌లో ఉండడమే అందుకు కారణం. – డేవిడ్ ఫ్రాలే (వామదేవశాస్త్రి), వేదాంతాచార్యులు