హిందువులకే స్టాల్స్ అన్నది సరైనదే
మహా కుంభమేళాలో హిందువులకే స్టాల్స్ అన్నది సరైన నిర్ణయమే. అఖాడా పరిషత్ నిర్ణయానికి మద్దతిస్తున్నా. రాముడ్ని విశ్వసించని వారికి రాముడి కార్యంతో పనేమిటి? సనాతన ధర్మంపై, పూజా విధానాలపై, పదార్థాల స్వచ్ఛతపై అవగాహన, భక్తి వున్న వారికే దుకాణాలు ఇవ్వాలి. వీటిపై అవగాహన లేనివారుంటే కచ్చితంగా నాశనం చేస్తారు. అందుకే మహాకుంభ లోకి హిందుయేతరుల ప్రవేశాన్ని నిషేధించాలి.
-ప్రవచనకారుడు ధీరేంద్ర శాస్త్రి