ప్రముఖుల మాట దేశీయ యంత్రాన్ని తయారుచేశాం 2022-01-14 editor 0 Comments Januaray 2022 ఆరుకోట్ల రూపాయల ఖరీదైన ఎం.ఆర్.ఐ స్కానింగ్ యంత్రాన్ని అతి తక్కువ ధరకు అందు బాటులోకి తెస్తున్నాం. 60శాతం తక్కువకు లభించే దేశీయ యంత్రాన్ని తయారుచేశాం. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం ఆర్థికసహాయం చేసింది. – డా. అర్జున్ అరుణాచలం, శాస్త్రవేత్త