భారత్‌లో భవిష్యత్తు ఉజ్వలం
ఎంతో విస్తృతమైన వనరులు, ఎన్నో ప్రజాస్వామ్య ఆకాంక్షలు ఉన్నప్పటికీ అమెరికా సమాజంలో వేర్పాటువాద ధోరణులు, విచ్చినకర ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. వీటివల్ల ప్రజల భవిష్యత్తు అనిశ్చితంగా ఉంది. కానీ భారత్‌లో సరైన నాయకత్వం, సాంస్కృతిక బలం వల్ల ఆ దేశం భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తోంది.
– డేవిడ్ ఫ్రాలే, వేదాంతాచార్య