ప్రముఖుల మాట హిందువులను కించపరుస్తూనే ఉంది ఎందుకు? 2023-04-122023-04-12 editor 0 Comments April 2023 వలస వచ్చిన హిందువులు ఏ దేశంలోనూ హింసకు పాల్పడలేదు. ఎప్పుడూ తీవ్రవాదులుగా మారలేదు. పైగా వాళ్ళు అనేక దేశాల్లో వివక్షకు గురయ్యారు. అయినా కూడా ప్రపంచ మీడియా హిందువులను కించపరుస్తూనే ఉంది ఎందుకు? – డేవిడ్ ఫ్రాలే (వామదేవశాస్త్రి), వేదాంతాచార్యుడు