అమరవాణి ఈర్ష్యీ ఘృణీ త్వసంతుష్టః 2023-08-172023-08-17 editor 0 Comments August 2023 ఈర్ష్యీ ఘృణీ త్వసంతుష్టః క్రోధనో నిత్యశంకితః పరభాగ్యోపజీవీ చ షడేతే దుఃఖభాగినః – పంచతంత్రం భావం : ఒకరిని చూసి ఈర్ష్య పడేవాడు, అత్యాశాపరుడు, తృప్తిలేనివాడు, కోపి, నిత్యశంకితుడు, ఇతరులపై ఆధారపడి జీవించేవాడు – ఈ ఆరుగురు నిత్యదుఃఖితులు.