ప్రముఖుల మాట స్వచ్ఛభారత్ సాధనకు కృషి చేయాలి 2021-10-11 editor 0 Comments October 2021 స్వచ్ఛభారత్ సాధనకు అందరూ కృషి చేయాలి. ఇది నిరంతరం జరగాల్సిన క్రతువు. నగరాలలో చెత్త కొండలను కరిగించడం, జలసంరక్షణలు రెండవ దశ స్వచ్ఛభారత్ ఉద్యమపు లక్ష్యాలు. – నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి