ప్రముఖుల మాట భారత్‌కు ఇవ్వరా? 2024-02-19 editor 0 Comments February 2024 ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి, అన్ని విధాలుగా ప్రపంచ పురోభివృద్ధికి దోహదం చేస్తున్న భారత్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదంగా ఉంది. – ఎలాన్ మస్క్, టెస్లా కంపెనీ సిఇఓ