యయోరేవ సమం విత్తమ్‌

యయోరేవ సమం విత్తమ్‌

యయోరేవ సమం శ్రుతమ్‌

తయోర్వివాహః సఖ్యమ్‌ చ

న తు పుష్టవిపుష్టయోః

భావం : ఏ ఇద్దరికి సంపద, విద్య సరిసమానంగా ఉంటుందో వారి మధ్య స్నేహంకానీ, వివాహంకానీ జరిపించడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *