50 లక్షల మంది రైతులకు ప్రయోజనం
రికార్డ్ స్థాయిలో 400 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను తయారుచేసి, వినియోగంలోకి తేవడంవల్ల మన దేశంలో పెట్రోల్ రేట్లు అదుపులో ఉంచగ లిగాం. అమెరికాతో సహా అన్నీ దేశాల్లో పెట్రోల్ ధరలు నియంత్రణ లేకుండా పెరిగి పోవడం చూస్తూనే ఉన్నాం. ఇథనాల్ తయారి కోసం చెరకు ఉత్పత్తి పెంచడం వల్ల 50 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు.
– నితిన్ గడ్కారీ, కేంద్ర మంత్రి