భద్రతా మండలిలో భారత్ కి కచ్చితంగా స్థానం కల్పించాలి
కాలానికి అనుగుణంగా భద్రతా మండలిని మరింత విస్తరించాలి. భారత్ వంటి దేశాలకు కచ్చితంగా స్థానం కల్పించాలి. భద్రతా మండలి విస్తరణకు ఫ్రాన్స్ అనుకూలం. భారత్, జర్మనీ, జపాన్, బ్రెజిల్ కూ శాశ్వత సభ్యత్వం వుండాలి. ఆఫ్రికా నుంచి రెండు దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. భారత్ లాంటి దేశానికి ఇందులో స్థానం కల్పిస్తే కచ్చితంగా పరిస్థితులు మారుతాయి.
-ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్