దాతవ్యం ఇతి యద్దానం,

దాతవ్యం ఇతి యద్దానం,

దీయతే-నుపకారిణే

దేశే కాలే చ పాత్రే చ,

తద్దానం సాత్త్వికం స్మృతం

– (శ్రీమద్భగవద్గీత)

భావం : అవతలవాడిని సంతోషపరిచేది మాత్రమే దానం ఔతుంది. అవతల వ్యక్తి దానార్హుడో కాడో పరిశీలించి దానం చెయాలి..! ఒక వ్యసనపరుడికి దానంచేసి అతడినింకా అధోగతికి పోయేటట్లుగా చెయ్యకూడదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *