ప్రముఖుల మాట గో సంరక్షణ మతవిషయం కాదు 2021-09-162021-09-16 editor 0 Comments September 2021 భారతీయ సంస్కృతిలో భాగమైన ఆవును జాతీయ జంతువుగా గుర్తించాలి. ఆవులకు ప్రాథమిక హక్కులు కల్పించడానికి ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించాలి. గో సంరక్షణ మతవిషయం కాదు. దేశాభివృద్ధికి సంబంధించిన అంశం. – అలహాబాద్ హైకోర్ట్