గ్రామ భారతి, తెలంగాణ వారి ఆధ్వర్యంలో భూమి సుపోషణ – భూసార సంరక్షణఫై గూగుల్ మీట్

గ్రామ భారతి, తెలంగాణ వారి ఆధ్వర్యంలో భూమి సుపోషణ – భూసార సంరక్షణ

తేదీ: 1 ఏప్రిల్ 2024, సోమవారం
సమయం: సాయంత్రం 7.30 గంటలకు

విషయం: గ్రామ భారతీ ఆధ్వర్యంలో మనమంతా ఉగాది నుండి పది రోజులు భూమి సుపోషణ మరియు భూసార సంరక్షణ కొరకు ప్రతి గ్రామంలో కార్యక్రమాలు చేప్పట్టవలసి ఉంది. ఈ కార్యక్రమంలో కార్యక్రమ విశిష్టత, అవసరం మరియు కార్యక్రమ నిర్వహణ కొరకు సలహాలు సూచనలు ఇవ్వబడును. కావున మీరందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం

మొదటి అంశం: భూమి సుపోషణ ఆవశ్యకత వక్త:* శ్రీ మదన్ గుప్త గారు, ఋషిజీవన్ సమాజ్ వ్యవస్థాపకులు

2వ అంశం: పంట ఉత్పాదకత పెంపుదలలో భూ సుపోషణ ప్రాముఖ్యత
వక్త: శ్రీ హుస్సేన్ బాబు గారు, సహాయ వ్యవసాయ సంచాలకులు, నల్గొండ జిల్లా

రైతులు ఈ క్రింది గూగుల్ మీట్ లింక్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొనగలరు. అలాగే సమావేశం కి మునుపు గూగుల్ మీట్ ఆప్ మీ ఫోన్లో వేసుకుని ఒకసారి లింక్ పనిచేస్తుందా లేదా చూసుకోగలరు. ఏవైనా ఇబ్బందులు ఉంటే, ఈ మొబైల్ నెంబర్ పై సంప్రదించగలరు: 9000167775 Google Meet joining info
Video call link: https://meet.google.com/jjv-heud-mui

గ్రామ భారతి, తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *