దేశభక్తి, జాతీయనిష్ఠను నింపుతుంది
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు హిందూ సమాజపు జాతీయ స్వరూపాన్ని గుర్తించి, హిందూ సమాజంలోని ప్రతి వ్యక్తి హృద యంలో దేశభక్తిని, జాతీయ నిష్ఠను జాగృతం చేసే ప్రయత్నం చేస్తుంది. దేశసేవ కొరకు సర్వసార్పణ చేయగల శీలసంపన్నమైన జీవితం గడుపుతూ దానికి అనుగుణంగా గుణాలను వికసింపజేసుకొనేలా ప్రయత్నిస్తుంది.
అందరిలోను సామాజిక భావాలను జాగృతం చేసే ప్రయత్నం చేస్తుంది. ఆసేతు హిమాచల ఏకరూప, సమరసపూర్ణ, ఏకాత్మ సమాజజీవనాన్ని, జాతీయ జీవనాన్ని ప్రతిష్టించే ప్రయత్నం చేస్తుంది.
– ప॥పూ॥ శ్రీ గురూజీ గోల్వాల్కర్