వ్యాయామాత్‌ ‌లభతే స్వాస్థ్యం

వ్యాయామాత్‌ ‌లభతే స్వాస్థ్యం
దీర్ఘాయుష్యం బలం సుఖం
ఆరోగ్యం పరమం భాగ్యం
స్వాస్థ్యం సర్వార్ధ సాధకం

భావం : వ్యాయామంవల్ల ఆరోగ్యం చేకూరుతుంది. దీర్ఘాయుషు, బలం, సుఖం కలుగుతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే సంపదలకు సాధనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *