హిందూమతం

హిందూమతం ఏ ఒక్క పుస్తకం, వ్యక్తిపై ఆధారపడదు. అది వేలాదిమంది గురువులు, యోగులు, ఆచార్యులు, ఋషుల ఆచరణ, ప్రబోధాల పై ఆధార పడినది. మానవ చరిత్రలో అటువంటి మతం, జీవనపద్ధతి మరొకటి లేదు.

-పాట్రిక్‌ బ్రాక్‌మాన్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *