ప్రముఖుల మాట హిందువులు ఏ దేశంలోనూ హింసకు పాల్పడటంలేదు 2020-09-242020-09-24 admin 0 Comments వలస వచ్చిన హిందువులు ఏ దేశంలోనూ హింసకు పాల్పడటంలేదు. ఎప్పుడూ తీవ్రవాదులుగా మారలేదు. పైగా వాళ్ళు అనేక దేశాల్లో వివక్షకు గురయ్యారు. అయినా ప్రపంచ మీడియా హిందువులను కించవరుస్తూనే ఉంది. ఎందుకని? – డేవిడ్ ఫ్రాలీ, పద్మభూషణ్ పురస్కార గ్రహీత