దేశం అభివృద్ధి చెందాలంటే జాతీయభావం నిండిన సమాజం ఎంతో అవసరం.
“దేశం అభివృద్ధి చెందాలంటే జాతీయభావం నిండిన సమాజం ఎంతో అవసరం. మాతృభూమి పట్ల అనన్యమైన ప్రేమ, సమాజం పట్ల ఆత్మీయత, బలమైన సాంస్కృతిక సంబంధాలు, ఈ సంస్కృతిని పరిరక్షించడానికి ప్రాణాలు సైతం అర్పించిన మహనీయుల పట్ల భక్తి మొదలైనవి జాతీయ భావనకు బలమైన ఆధారాలు. దేశపు సర్వతోముఖాభివృద్ధికి రెండు అంశాలు అవసరం. ఒకటి, దేశం మొత్తాన్ని ఒకటిగా చూడటం, దేశగౌరవాన్ని నిలుపుకోవడం. రెండు, మనకు అందుబాటులో ఉన్న వనరులతోనే అభివృద్ధి సాధించాలి, సాధించగలుగుతాం అనే ఆలోచన.”
స్వర్గీయ కె.ఎస్. సుదర్శన్ జీ