ఈ భారత భూమి తనదని భావించే ప్రతి వ్యక్తీ హిందువే

ఈ భారత భూమి తనదని, తన పితృ భూమి అని, తన ధర్మానికి పుట్టినిల్లైన పవిత్రభూమి అని భావించే ప్రతి వ్యక్తి కూడా హిందువే. అదే క్రమంలో, ఆదివాసీలుగా పిలువబడుతున్న వారు కూడా హిందువులే. ఎందుకంటే వారు ఏ ధర్మాన్ని పాటించినా, లేదా ఏవిధమైన ఆరాధన చేసినా, భారత దేశం వారి పితృ భూమి  మరియు పవిత్ర భూమి.

-వీర సావర్కర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *