ప్రముఖుల మాట అసలు నచ్చదు… 2025-02-14 editor 0 Comments February 2025 నాకు జాతి వివక్ష చూపేవారంటే అసహ్యం. ముఖ్యంగా హిందువులు, హిందుత్వంపట్ల అకారణ ద్వేషాన్ని ప్రదర్శిస్తూ మతమౌఢ్య ముస్లింలపట్ల సానుకూలధోరణిని చూపేవారంటే అస్సలు నచ్చదు. – తులసీ గబార్డ్, అమెరికా నేత