భారత్‌ది స్వతంత్రమైన విదేశాంగ విధానం. ఆ దేశపు పాస్‌పోర్ట్‌కు ప్రపంచమంతటా విలువ, గౌరవం ఉన్నాయి. పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌కు ఆ విలువ లేదు. మా పౌరులు వేరే దేశాలకు వెళితే అక్కడ వారిని తనిఖీ చేస్తున్నారు. అనుమానంగా చూస్తున్నారు.
– ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ ప్రధాని