ఉగ్రవాదాన్ని అరికట్టడం పాక్ కి చేతకాకపోతే మేము సహకారం అందిస్తాం
ముష్కర మూకలతో భారత్‌ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా వుంటాయి. ఉగ్రవాదాన్ని అరికట్టడం దాయాది పాక్‌కి చేతకాకపోతే…. దానికి తగ్గ సహకారం అందించేందుకు భారత్ సిద్ధంగా వుంది. అంతేకానీ… ఉగ్రవాదంతో భారత్‌లో అస్థిరపరిచే పరిణామాలు చేస్తే మాత్రం ఊరుకోం. భారత్‌లోని శాంతికి భంగం కలిగిస్తే మేము పాక్‌లోకి ప్రవేశించి మరీ ఉగ్రమూకలను మట్టుబెడతాం. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర దేశంపై దాడి చేయదు. పొరుగు దేశంలోని భూభాగాన్ని ఆక్రమించుకోదు.
– రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్