భారత్‌ మెరుగ్గా ఉంది

అనేక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకంటే భారత్‌ మెరుగ్గా ఉంది. చాలా వ్యాపా రాలు, కంపెనీలు చైనాతో సహా వివిధ దేశాల నుండి వైదొలగాలను కుంటున్నప్పుడు భారత్‌ మాత్రం కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తోంది.  6.8 వృద్ధిరేటును నమోదు చేస్తోంది.

– గీతా గోపీనాథ్‌, డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌,  అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *