అసహిష్ణుత-అమీర్ ఖాన్
అమీర్ ఖాన్ వంటివారు తమ సినిమాల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించారు. అయినా హిందూ దేవీదేవతలను కించపరస్తూ సినిమాలు తీస్తున్నారు. వీళ్ళు పాకిస్థాన్, బంగ్లాదేశ్ లేదా ఏదైనా ముస్లిం దేశంలో ఇస్లాం గురించి సినిమా తీయగలరా? వీరిని ఇంతగా సహిస్తున్న భారత్లో మాత్రం ‘అసహిష్ణుత’ పెరిగిపోతోందంటూ ప్రచారం చేస్తున్నారు.
– తస్లీమా నస్రీన్, బంగ్లాదేశ్ రచయితి
– తస్లీమా నస్రీన్, బంగ్లాదేశ్ రచయితి