అజేయమైన శక్తి
మునుపెన్నడూలేని విధంగా మనం శక్తిని సముపార్జించాలి. అవసరమైతే మన ప్రవృత్తిని మార్చుకొని సరికొత్త వ్యక్తిగా రూపాంతరము చెందాలి. అపరిమితమైన శక్తిని సముపార్జించుకొన్న వ్యక్తుల సమూహం సమాజంలో కేంద్రీకృతం కావాలి. వారి హృదయలలో భవానీ మాత శ్రోతస్సు నిరంతరం ప్రజ్వరిల్లుతూ ఉండాలి. ఆ జ్వాల మన మాతృభూమి నాలుగు చెరగులా ఉన్న జనులలో రగిలించాలి. అజేయమైన శక్తి భూమండలాన్ని మొత్తం జ్ఞాన సమృద్దం చేయగలుగుతుంది.
– యోగి శ్రీ అరవిందులు