ప్రముఖుల మాట ఇస్లాం పుట్టే 13వందల ఏళ్ళుకదా! 2023-07-12 editor 0 Comments July 2023 ఈ దేశంలో హిందువుల హక్కులకు ఏమాత్రం ప్రాధాన్యతలేదనడానికి అనేక ఉదాహరణలు చెప్ప వచ్చును. తమిళ నాడులోని 15వందల ఏళ్ళనాటి ఒక దేవాలయం ఉన్న ప్రదేశం ముస్లింలదని వక్ఫ్ అంటోంది. అసలు ఇస్లాం పుట్టే 13వందల ఏళ్ళుకదా! – ఆనంద్ రంగనాథన్, రచయిత