ప్రముఖుల మాట భక్తి లేకపోతే… 2024-10-13 editor 0 Comments October 2024 భక్తి లేనిచోట పవిత్రత ఉండదు. పవిత్రతే దేవాల యాల ముఖ్యలక్షణం. సాధకులు, భక్తి కలిగిన వారు దేవాలయ నిర్వహ ణలో ఉండాలి. అంతేకానీ ప్రభుత్వాల చేతిలో కాదు. – సద్గురు జగ్గీవాసుదేవ్, ఈశా ఫౌండేషన్