ప్రముఖుల మాట ఢిల్లీలో జమునా దేవి ఆలయం 2022-06-112022-06-04 editor 0 Comments June 2022 ఢిల్లీలో జామా మసీదు స్థలంలో ఒకప్పుడు జమునా దేవి ఆలయం ఉండేది. 1656లో షాజహాన్ దాన్ని కూలగొట్టి మసీదు నిర్మించాడు. దేశంలో 6వేల దేవాలయాలను మొఘల్ చక్రవర్తులు కూలగొట్టారు. – వినయ్ కటియార్, పార్లమెంట్ సభ్యుడు