ప్రముఖుల మాట నాటి సంఘటనలను కళ్ళారా చూశాను 2023-08-17 editor 0 Comments August 2023 నేనొక కాశ్మీరీ ముస్లిం. కాశ్మీరీ హిందూ పండిట్ సోదరసోదరీమణులకు ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆనాటి సంఘటనలను నేను కళ్ళారా చూశాను. ఈ విషయం నేను ఎన్నిసార్లైనా చెప్పగలను. – జావేద్ బేగ్, కాశ్మీర్ ప్రభుత్వంలో పనిచేసిన పీఆర్‌ఓ