భారత్‌ను అనవసరంగా విమర్శించారు

మాజీ అధ్యక్షుడు(ఒబామా) భారత్‌ను అనవసరంగా విమర్శించారు. భారత్‌లో ఉన్న వైవిధ్యం, సహనశీలత మరే దేశంలోనూ లేవని ఆయన గుర్తించి ఉంటే బాగుండేది.
– జానీ మూర్‌, ‌మాజీ కమిషనర్‌, అమెరికా అంతర్జాతీయ మతస్వేచ్ఛ కమిషన్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *