ఆర్టికల్ 370పిటిషన్ దాఖలైనప్పుడు డా. అంబే ద్కర్ అన్నమాటలు గుర్తుకు వచ్చాయి. ఈ దేశానికి ఒక రాజ్యాంగం చాలు, అదే దేశం మొత్తానికి వర్తింప జేయాలి. స్వయంప్రతిపత్తి పేరుతో మరికొన్ని రాజ్యాంగాలు అవసరంలేదు.
– భూషణ్ రామకృష్ణ గవాయ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి