ప్రముఖుల మాట హిందువులుంటేనే.. 2024-02-192024-02-19 editor 0 Comments February 2024 హిందువులు ఉన్నారు కాబట్టే ఈ దేశం సెక్యులర్ దేశంగా మిగిలింది. భారతీయ ముస్లింలు హిందు వుల మనోభావాలను గౌరవించి కాశీ, మథురలను వాళ్ళకి అప్పగించాలి. అప్పుడే వాళ్ళు నిజమైన ముస్లింలు అనిపించుకుంటారు. – కె.కె. మహమ్మద్, పురాతత్వశాస్త్రవేత్త