ముస్లిం మత విశ్వాసాలలో జోక్యం చేసుకోం : రాజ్యసభలో కిరణ్ రిజిజు

ముస్లిమేతరులు వక్ఫ్ లో జోక్యం చేసుకుంటారన్న తప్పుడు అభిప్రాయం వుందని, ఈ బిల్లు ముస్లిం మత విశ్వాసాలలో జోక్యం చేసుకోదని పునరుద్ఘాటించారు. ఇక.. వక్ఫ్ చట్టాన్ని యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్ మెంట్ ఎంపవర్ మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవపల్ మెంట్ (UMEED) గా పేరు మారుస్తున్నామని ప్రకటించారు.ఏ ఒక్కరి మత విశ్వాసాల మనో భావాలను దెబ్బతీయాలనుకోవడం లేదని కిరణ్ రిజిజు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని, అన్ని పక్షాలూ ఈ బిల్లుకు మద్దతివ్వాలని ఆయన కోరారు. అన్ని మతాల ప్రయోజనాలను కాపాడటంలో తమ ప్రభుత్వం నిబద్ధతతో వుందన్నారు. కేరళలోని మునంబంలో ఇప్పటి వరకు 600 కుటుంబాల భూములు వక్ఫ్ ఆస్తులని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసుకుందని రిజిజు గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *