క్రోధోమూలమనర్థానాం
క్రోధః సంసార బంధనం
ధర్మక్షయకరం క్రోధః
తస్మాత్ క్రోధం విసర్జయేత్
భావం : అన్ని అనర్ధాలకు, సంసార బంధనానికి, ధర్మవినాశనానికి క్రోధమే(కోపమే) కారణం. అందువల్ల దానిని తప్పనిసరిగా వదిలివేయాలి. (కానీ ధర్మాగ్రహం ఉండితీరాలి. అది లేకపోతే ధర్మరక్షణ జరగదు.)