భారతీయస్త్రీ

భారతీయ స్త్రీకి శీలమే ఆమె జీవన సర్వస్వం. దానికోసమే ఆమె జీవిస్తుంది. దానికోసం సంఘర్షణ చేస్తుంది. శీలరక్షణకు అవసరమైతే ప్రాణాలను కూడా అర్పిస్తుంది.

స్త్రీ జీవనవికాసంలో రాష్ట్రీయతకు మహత్త్వపూర్ణ స్థానముండాలి. మనం రాష్ట్రంలో సగభాగం కావున మనం మన రాష్ట్రీయ బాధ్యతను నిర్వహించుటకు సమర్థులమవ్వాలి.

 వందనీయ లక్ష్మిబాయి కేళ్కర్‌

(రాష్ట్ర సేవికా సమితి స్థాపకురాలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *