‘విద్యాహీనా నశోభంతే’

‘‘రూప యౌవన సంపన్నా:
విశుద్ధ కుల సంభవా:
విద్యాహీనా నశోభంతే
నిర్గంధా ఇవ కింశుకా:’’

రూప యౌవన సంపన్నులై, ఉత్తమ కులంలో పుట్టినప్పటికీ విద్యలేని వారు శోభించరు. మోదుగ పూలు ఎర్రగా ఎంత అందంగా వున్నా, వాసన లేకపోవడం వల్ల అలంకారానికి దూరమవుతున్నాయి కదా. అలాగే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *