జనానహేతునాన్యానపి తారయంత:

‘‘శాంతా మహాంతో నివసంతి సంతో
వససత వల్లోకహితం చరంత:
తీర్ణా: స్వయం భీమభవార్ణవం
జనానహేతునాన్యానపి తారయంత:

వసంత రుతువు చరాచర సృష్టికి  ఏవిధంగా మంచి చేస్తుందో , అదే విధంగా శాంతచిత్తులైన మహాత్ములు ఏమీ ఆశించకుండా ఇతరులకు మంచి చేస్టారు . భీకర సంసారం సాగరాన్ని  తాము తరించి, ఇతరులు  సైతం తరించడానికి సహాయపడతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *