Uncategorized అమరవాణి ”జ్ఞానస్యాభరణం క్షమా” 2024-04-26 editor 0 Comments నరస్యాభరణం రూపం రూపస్యాభరణం గుణ: గుణస్యాభరణం జ్ఞానం జ్ఞానస్యాభరణం క్షమా మనిషికి అందాన్ని ఇచ్చేది రూపం. రూపానికి అలంకారం గుణం. గుణాన్ని ఇనుమడిరపజేసేది జ్ఞానం కాగా, అది వెల్లి విరియడానికి క్షమ అత్యంత అవసరం.