”ధీరాణాం నిశ్చలం మన:”

”చలంతు గిరయ: కామం
యుగాంత పవనాహతా:
కృచ్ఛ్రేషి న చలత్యేవ
ధీరాణాం నిశ్చలం మన:’’

యుగాంతంలో వీచే పెనుగాలులకు పర్వతాలు కుదుళ్లు సహా పెకలించుకుపోవచ్చు. కానీ ఎన్ని కష్టనష్టాలు చుట్టుముట్టి బాధించినా… ధీరుల మనసు మాత్రం అస్సలు చలించదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *