”ప్రజాకార్యం తు తత్కార్యం
ప్రజాసౌఖ్యం తు తత్సుఖం
ప్రజాప్రియ: ప్రియస్తస్య
స్వహితం తు ప్రజాహితం”
ప్రజల పనే పాలకుల పని, వారి సుఖమే పాలకుల సుఖం, వారి ప్రియమే పాలకులకు ప్రియం. ప్రజా హితమే పాలకులకు హితం. అంటే పాలితులకు, పాలకుల మధ్య అవినాభావ సంబంధం అవసరమని భారతీయ రాజనీతిజ్ఞ గ్రంథాలు పేర్కొంటున్నాయి.