విత్తే త్యాగ:, క్షమా శక్తౌ దు:ఖే దైన్య విహీనతా

విత్తే త్యాగ:, క్షమా శక్తౌ దు:ఖే దైన్య విహీనతా
నిర్ధంభతా ససాచారే! ససవభావోయం మహాత్మనాం!!

మహాత్ములైన వారు ధనముంటే దానం చేస్తారు. శక్తి వుంటే క్షమా గుణాన్ని కలిగి వుంటారు. దు:ఖంలో దైన్యం లేకుండా వుంటారు. సదాచారమును అనుసరిస్తున్నప్పుడు  డాంబికం లేకుండా వుంటారు. అలాంటి స్వభావం కలిగిన వారే మహాత్ములు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *