నెల రోజుల పాటు రోజుకొక బేరీ పండును తింటే శరీరంలోని క్యాన్సర్ కణాలు బలహీనపడతాయి.
బేరీ పండ్లను ఇంగ్లీషులో పియర్ ఫ్రూట్ అంటారు.
ఇది అధిక పోషక విలువలు, రుచిగల స్వభావం. ఆరోగ్యానికి కూడా బాగా మంచిది.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తుంది.
సరైన జీర్ణవ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తుంది.
నెల రోజుల పాటు రోజుకొక బేరీ పండును తింటే శరీరంలోని క్యాన్సర్ కణాలు బలహీనపడతాయి.
కురుల ఆరోగ్యానికి, చర్మపోషణకు బాగా పనిచేస్తుంది.
రోగ నిరోధక వ్యవస్థ బాగా బలపడుతుంది.గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
హృదయ స్పందనలను నియంత్రించడానికి తోడ్పడుతుంది.
శరీరంలో అంతటా రక్తం సక్రమంగా ప్రవహించేందుకు గుండెకు సులభంగా పోషణ లభిస్తుంది.
ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మధుమేహులు బేరీ పండును తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో వుంటుంది.
వీటిపై కొద్దిగా ఉప్పు వేసి తినడం వల్ల మంచి ప్రయోజనం వుంటుంది.
మృతకణాలలో అయిన కణాల పునరుత్పత్తి స్థానంలో పనిచేస్తుంది.
బరువు తగ్గడానికి బేరీ పండు బాగా ఉపకరిస్తుంది.